భారత్ పై పాక్ ఉగ్ర దాడులు పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో 26 ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లు దాడులు జరిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 'ఆపరేషన్ సిందూర్' ను భారత్ పక్కా వ్యూహంతో కొనసాగిస్తోంది. దేశ భద్రతను కాపాడేందుకు భారత భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.
#IndiaVsPakistan #Pakistan #DroneAttack #OperationSindoor #IndianArmy #National #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️